సీనియర్ పాత్రికేయుడు కాలువ రమణ మృతి

సీనియర్ పాత్రికేయుడు కాలువ రమణ మృతి

ATP: జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు కాలువ రమణ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని దివ్యశ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని స్వస్థలం హిందూపురం తరలిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.