VIDEO: జూనియర్ కళాశాలలో నవోదయ పరీక్షలు..!
SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ ఓ ప్రైవేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ మోడల్ టెస్ట్‌కు నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్‌కు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి సుమారు 800 మంది పైగా విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ టెస్టు లు ఎంతో ఉపయోగమని తెలిపారు.