మానవతా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు

మానవతా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు

ELR: పేద ప్రజలకు వైద్య సేవలు కోసం గ్రామీణ ప్రాంతంలో మానవత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని మానవత రీజినల్ ప్రాంతీయ ఛైర్మన్ పుప్పాల గోపీ అన్నారు. ఆదివారం ఉంగుటూరులో జరిగిన మానవత మండల సమావేశం జరిగింది. మానవత మండల ఛైర్మన్ గుణ్ణం బుల్లబ్బాయి మాట్లాడుతూ.. మానవత మానస పుత్రిక ఆనంద నిలయం పూర్తి చెయ్యడానికి అందరూ సహకరించాలన్నారు.