VIDEO: రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
HYDలో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహిఫిల్, షా హౌస్ హోటల్స్, యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.