నిందితుడి కోసం పోలీసులు గాలింపులు

NTR: ఎక్సేజ్ కేసులో నింధితుడు అయిన వెస్ట్ ఇబ్రహీంపట్నంనకు చెందిన సితారే ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీ.ఐ.చంద్రశేఖర్ గురువారం తెలిపారు. వెస్ట్ ఇబ్రహీంపట్నంలో ఉండే సితారే గత కొంత కాలంగా విజయవాడ నాల్గవ ఎ.జే.యం.యఫ్.సీ. కోర్టుకు హాజరు కావడం లేదన్నారు. దీనితో కోర్టు పరారిలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించి 82 CrPC క్రింద ఉత్తర్వులు జారీ చేసింది.