ఈనెల 8న కార్గో పాత వస్తువులకు వేలం

ఈనెల 8న కార్గో పాత వస్తువులకు వేలం

MNCL: మంచిర్యాల ఆర్టీసీ కార్గో సెంటర్‌లో వినియోగదారులు తీసుకువెళ్లని పాత వస్తువులకు ఈనెల 8న వేలం నిర్వహిస్తున్నట్లు RTC డిపో మేనేజర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు కార్గో సర్వీసు కేంద్రం వద్ద వేలం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.