అతడిని నెం.4లో ఆడించాలి: పఠాన్

అతడిని నెం.4లో ఆడించాలి: పఠాన్

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా మెనేజ్మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌లో తిలక్ వర్మను నెంబర్-4లో ఆడించాలని కోరాడు. ఆసియాకప్ లాంటి కీలక టోర్నీల్లో కూడా తిలక్ అద్భతమైన బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. అతడు వన్డేల్లో నెంబర్ 4 స్థానానికి సరిగ్గా సరిపోతాడని వ్యాఖ్యానించాడు.