'అంగన్వాడీలకు 5జీ మొబైల్ ఫోన్లు'

'అంగన్వాడీలకు 5జీ మొబైల్ ఫోన్లు'

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలోని 451 మంది అంగన్వాడి కార్యకర్తలకు 5జీ మొబైల్ ఫోన్లను మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అంగన్వాడీలు వారధులని, మహిళా శిశు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అలాగే ఐటీ రంగంలో సీఎం చంద్రబాబు నాయుడుకు సాటిలేరని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు.