VIDEO: 'BRS అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం'
BHPL: రెండో విడత GP ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ఇవాళ మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి మోరంచపల్లి, ఒడితల, కొత్తపేట గ్రామాల్లో BRS అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెత్త తీసేందుకు 2 లీటర్ల డీజిల్ కూడా లేదని, గోదావరి జలాలు ప్రతి ఇంటికి అందించిన ఘనత కేసీఆర్‌దని పేర్కొన్నారు. BRS అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని కోరారు.