జిల్లాలో పాఠశాల బస్సుల తనిఖీలు : డీటీసీ

జిల్లాలో పాఠశాల బస్సుల తనిఖీలు : డీటీసీ

ELR: జిల్లాలోని ప్రతి పాఠశాల బస్సు భద్రతా ప్రమాణాలు కలిగి ఉండాలని, నిబంధనలు పాటించాలిని డీటీసీ శేఖర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 849 బస్సులు ఉండగా, ఇప్పటివరకు 351 వాహనాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. వీటిలో లోపాలున్న 70 బస్సులకు నోటీసులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 25 లోపు అన్ని బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.