'స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి'

'స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి'

VZM: అదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట గ్రామంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సర్దుబాటు చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు.