VIDEO: నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణం
SRPT: గ్రామీణ క్రీడాకారుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు మోతే మండలంలో నిరుపయోగంగా మారాయి. మోతే మండలం రాంపురం తండాలో క్రీడా ప్రాంగణం బోర్డు నేలపాలై కనిపిస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక గ్రామ ప్రజలు, క్రీడాకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.