VIDEO: లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
BHNG: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ పరిధిలో ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ ప్రధాన రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఉన్న గుంతల వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.