VIDEO: నల్ల చట్టాలను రద్దు చేయాలని TBGKS ఆందోళన

VIDEO: నల్ల చట్టాలను రద్దు చేయాలని TBGKS ఆందోళన

ASF: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని TBGKS ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. TBGKS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్పీ మరియు ఖైరిగురా ఓపెన్ కాస్ట్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 29 చట్టాలను 4 కోడ్‌ల చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.