నవంబర్ 3న ధర్మకర్తల ఆత్మీయ సమావేశం
TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ఆత్మీయ సమావేశం నవంబర్ మూడవ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పద్మనాభరాజు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు ధర్మకర్తల మండలి సభ్యుల ఆత్మీయ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు.