వాల్మీకుల ఎస్టీ సాధన దీక్షకు గుంతకల్లు వైసీపీ సంఘీభావం
ATP: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం చేపట్టిన 36 గంటల దీక్షకు వైసీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో దీక్షా శిబిరానికి చేరుకుని నాయకులకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు.