బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం: ఎమ్మెల్యే
WNP: స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని చౌరస్తాలో ఉన్న వారి విగ్రహానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనిచయాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.