కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఓర్వకల్లులో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పాణ్యం ఎమ్మెల్యే చరిత
✦ సి.బెలగల్‌లో నాగమ్మ చెరువును సందర్శించిన కలెక్టర్ సిరి
✦ పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ABN రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి