మహబూబాబాద్ జిల్లాలోనీ పాఠశాలలో ఘనంగా నీటి దినోత్సవం

మహబూబాబాద్ జిల్లాలోనీ పాఠశాలలో ఘనంగా నీటి దినోత్సవం

మహబూబాబాద్: జిల్లాలోని అన్ని కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మడుప్సా బాద్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి  మాట్లాడుతూ... నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని, రానున్న రోజుల్లో చాలా నీటి కొరత పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతీ రెడ్డి పాల్గొన్నారు.