కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2024-25 సీజన్కిసంబంధించి ధాన్యం (44) కొనుగోలు కేంద్రాలనిర్వహణపై APMలకు, సెంటర్ ఇంఛార్జ్‌లు, బుక్ కీపర్లకు, కమిటీ సభ్యులకు బుధవారం శిక్షణ ఇచ్చారు.ధాన్యంకొనుగోలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్యాడీక్లీనర్ ద్వారా పట్టిన ధాన్యాన్ని సంబంధిత ఏఈవోసర్టిఫైచేసినధాన్యాన్ని సన్న రకం, దొడ్డు రకం వేరువేరుగా కొనుగోలుచేయాలన్నారు.