పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

JGL: రాయికల్ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా బోగ రాజేశం, ఉపాధ్యక్షుడిగా దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్, కోశాధికారిగా ఆడెపు నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విచ్చేసిన అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.