నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ATP: పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల 132 కేవీ సబ్ స్టేషన్‌లో బుధవారం ట్రాన్స్‌ఫార్మర్స్ మార్పు కోసం మరమ్మతులు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఈ మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.