పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

ప్రకాశం: సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు, పోలీస్ సిబ్బందితో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రమాదకరంగా మారిన మండలంలో ఏండ్లూర్ డొంక సమీపంలోని వంతెన ప్రాంతంలో బాగా దెబ్బతిన్న రహదారి, స్పీడ్ బ్రేకర్ల వద్ద మరమ్మతులు నిర్వహించారు. ఎస్సై మరమ్మతులు చేయించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.