భారత్‌కు పోటీగా పాక్ ఫైరింగ్ డ్రిల్!

భారత్‌కు పోటీగా పాక్ ఫైరింగ్ డ్రిల్!

భారత్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని సర్ క్రీక్ ప్రాంతంలో 'త్రిశూల్' పేరుతో భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. భారత్‌కు పోటీగా అదే ప్రాంతంలో పాక్ కూడా ఫైరింగ్ ఎక్సర్‌సైజ్ కోసం నావికాదళ హెచ్చరిక జారీ చేసింది. సర్ క్రీక్ సమీపంలో భారత్ ఎంచుకున్న సముద్ర ప్రాంతంలోనే పాక్ ఈ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.