రేపు భూపాలపల్లికి మంద కృష్ణ రాక
BHPL: జిల్లా కేంద్రానికి రేపు బుధవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు పెంచాలనే డిమాండ్‌తో జరుగనున్న ఆందోళన కార్యక్రమంలో మంద కృష్ణ పాల్గొంటున్నారు.