VIDEO: సీఎంతో జర్మనీ బృందం భేటీ

VIDEO:  సీఎంతో జర్మనీ బృందం భేటీ

HYD: సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయింది. డ్యుయిష్ బోర్స్ కంపెనీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను HYDలో ప్రారంభిస్తున్నట్లు జర్మనీ బృందం తెలిపింది. ఈ GCC ద్వారా రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. HYDలో మరింత పెట్టుబడి పెట్టాలని, జర్మనీ భాషను నేర్పడానికి సహకరించాలని సీఎం కోరారు.