VIDEO: కోరిన కోరికలు తీర్చే ఫకీర్ షా వలి ఉత్సవాలు

VIDEO: కోరిన కోరికలు తీర్చే ఫకీర్ షా వలి ఉత్సవాలు

HNK: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఫకీర్ షా వలి ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ తమ కోరినకోరికలు తీరుతాయని నమ్మకంతో జెండపట్టి గుట్టపై ఉన్న ఫకీరు సమాధి వద్ద మొక్కులు చెల్లిస్తూ దర్శనం పొందుతారు. పూర్వ కాలంలో ఫకీరు షా వలి మహమ్మారి సమయంలో ప్రజలకు చికిత్స అందించి రక్షించారని నాటి నుండి కులమతలకు అతీతంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి.