సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: రామగిరి మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.4,55,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం పంపిణీ చేశారు. వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో స్థానిక మండల నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.