VIDEO: అకాల వర్షం పట్ల ఎమ్మెల్యే కుంభంఅనిల్ స్పందన

BNR: అకాల వర్షం పట్ల భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. శుక్రవారం నియోజకవర్గం వ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. తక్షణమే అధికార యంత్రాంగాన్ని అలెర్ట్ చేశామని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని పోలీస్, రెవిన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు