VIDEO: హుదూద్ ఇళ్లలో అక్రమాలు.. కలెక్టరేట్ వద్ద ధర్నా

VIDEO: హుదూద్ ఇళ్లలో అక్రమాలు.. కలెక్టరేట్ వద్ద ధర్నా

VSP: విశాఖ తూర్పు నియోజకవర్గం ముడుసరలోవ పైనాపిల్ కాలనీలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ హుదూద్ కాలనీలో అక్రమాలు జరుగుతున్నాయని బాధితులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. నోటీసు ఇవ్వకుండా విద్యుత్ మీటర్లు తొలగించడం హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని ఆరోపించారు. అధికారుల చర్యల వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.