అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ అణు బాంబుల తయారీకి సంబంధించి అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద 11 అణు బాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఇరాన్ చర్చల బృందమే వెల్లడించిందని తెలిపారు. 60 శాతం శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు.