జిల్లాలో కెరీర్ ఫెస్ట్ రథాలు ప్రారంభం

జిల్లాలో కెరీర్ ఫెస్ట్ రథాలు ప్రారంభం

PPM: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అక్షరాస్యత ఒక్కటే మార్గమని నమ్మిన కలెక్టర్ డాక్టర్ ప్రభాకర రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తు కోసం వినూత్నంగా కృషి చేస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్ తర్వాత సరైన అవగాహన లేక అయోమయంలో ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆయన 'కెరీర్ ఫెస్ట్ రథాలను' ప్రారంభించారు.