ఆ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలి: హఫీజ్

ఆ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలి: హఫీజ్

KRNL: వెలుగోడులో కోవా బన్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వలి, జావీద్లపై యూట్యూబర్ వేధింపులకు పాల్పడటాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. సరుకు పారేయడం, బెదిరించడం అమానుషమన్నారు. కష్టపడి బతికే వారిని లక్ష్యంగా చేసుకోవడం తగదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.