'రేపు ప్రజావాణి రద్దు'

'రేపు ప్రజావాణి రద్దు'

జనగామ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా ఉంటుందని జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.