గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు పాదాలకు నమస్కరించిన మంత్రి లోకేష్
★ గుంటూరులో 'సఖీ–సురక్ష' మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
★ ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్ తమీమ్ అన్సారియా
★ చేబ్రోలు మండలంలో ట్రాక్టర్‌ నుంచి పడి కూలీ మృతి