నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నెల్లూరు: తెలుగు వారి తొలి పండుగ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలన్నారు.