రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

KKD: యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి కనకదుర్గ ఆలయం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైకు, వ్యాన్ ఢీకొన్న ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.