VIDEO: వర్షాల కారణంగా పంట నష్టం

VIDEO: వర్షాల కారణంగా పంట నష్టం

GDWL: గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకల సమీపంలోని పొలాలు నీటమునిగి, వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ముఖ్యంగా పత్తి, మిరప, కంది, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలను అధికారులు పరిశీలించి, సరైన పరిహారం కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.