'సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలి'

'సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలి'

BHNG: ఆర్టీసీ జేఏసీ సమ్మె గురువారం రెండవ రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సి మంజూరు చేయాలని డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.