అదుపుతప్పిన ఆటో.. తప్పిన ప్రమాదం

అదుపుతప్పిన ఆటో.. తప్పిన ప్రమాదం

KRNL: మంత్రాలయం మండలం మాధవరం గ్రామం సమీప సుగురు క్రాస్ రోడ్డులో ఆటో బోల్తా పడింది. తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులతో ఆటో బయలుదేరగా, మార్గమధ్యలో అతివేగంతో అదుపుతప్పి ముళ్ల కంపల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.