లారీ బోల్తా.. ఉల్లిగడ్డల బస్తాలు ఎత్తుకెళ్లారు

లారీ బోల్తా.. ఉల్లిగడ్డల బస్తాలు ఎత్తుకెళ్లారు

NLG: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఉల్లిగడ్డల లారీ నార్కెట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఘటన స్థలానికి చేరుకున్న జనాలు సహాయం చేయకుండా లారీలో ఉన్న ఉల్లిగడ్డల బస్తాలను ఎత్తుకెళ్లడం మానవత్వం కోల్పోయిన చేష్టగా మారింది.