VIDEO: అధికారుల నిర్లక్ష్యం వల్ల మూతపడిన వసతి గృహాలు

VIDEO: అధికారుల నిర్లక్ష్యం వల్ల మూతపడిన వసతి గృహాలు

ASF: వాంకిడిలోని SC బాలికల, BC బాలుర వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో అవి మూతబడినట్లు CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ ఆదివారం అన్నారు. SC వసతి గృహం మూతబడి 5 ఏళ్ళు అవుతున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు నిరుపయోగంగా ఉందన్నారు. ఆ హాస్టల్ స్థలాలు కబ్జాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు.