విశాఖలో నేడు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే ?

విశాఖలో నేడు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే ?

విశాఖ: రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.20, టమాటా రూ.15, బంగాళదుంప రూ. 14, వంకాయ రూ.32/34, క్యారెట్ రూ.32, మిర్చి రూ.54, కాకరకాయ రూ.54, కాలిఫ్లవర్ రూ. 12, దొండకాయ రూ.48, చిలకడ దుంప రూ.34, బీట్‌రూట్ రూ.26, గోరు చిక్కుడు రూ.32, బీరకాయ రూ.32, పెన్సిల్ బీన్స్ రూ.38, బెండకాయ రూ.40 క్యాప్సికం, రూ.50గా ఉన్నాయి.