ప్రభుత్వ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు

ప్రభుత్వ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు

KNR: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాజ్యాంగము కల్పించిన హక్కులు వారి భద్రత కోసం కల్పించిన చట్టాల గురించి వివరించారు.