పెద్దిరెడ్డిని కలిసిన హిందూపురం వైసీపీ నేత

పెద్దిరెడ్డిని కలిసిన హిందూపురం వైసీపీ నేత

సత్యసాయి: హిందూపురం వైసీపీ నాయకుడు గుడ్డంపల్లి వేణు రెడ్డి మంగళవారం తిరుపతిలో వైసీపీ ఉమ్మడి అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. హిందూపురం వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపై నిలిచి, దీపికారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించాలని సూచించారు.