సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

NLG: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న,కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన రాములుకి శనివారం నకిరేకల్ పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.