పట్టణంలో స్పెషల్ డ్రైవ్

ELR: నూజివీడు పట్టణంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్‌గా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణల పర్యవేక్షణలో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.