జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

MBNR: జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా గౌడ సంఘం నాయకులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ సంఘం నాయకులు హాజరుకానున్నారు.