VIDEO: మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా.!

VIDEO: మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా.!

WGL: రెండు రోజుల విరామం అనంతరం WGL ఎనుమాముల మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.6,925 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16వేలు, వండర్ హాట్(WH) మిర్చి రూ.16,600 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15వేలు పలికింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.