గుంతకల్లు విద్యుత్ వినియోగదారులకు గమనిక

గుంతకల్లు విద్యుత్ వినియోగదారులకు గమనిక

ATP: గుంతకల్లు విద్యుత్ వినియోగదారులు ఇవాళ కూడా విద్యుత్ బకాయిలు చెల్లింపులు చేయవచ్చని ఏడి నాగేంద్ర కుమార్, ఏఈ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఆదివారం సెలవు అయినా సర్వీస్ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. వినియోగదారులు సకాలంలో విద్యుత్ బకాయిలు చెల్లించి, విద్యుత్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.